Corona Cases in India: దేశంలో కొవిడ్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత మూడు రోజులుగా 12 వేలకు పైగానే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 12 వేల 899 మందికి వైరస్ సోకింది. Read More | https://zeenews.india.com/telugu