India Covid 19 Cases Update: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. భారీగా పెరిగిన మరణాలు!!

భారత దేశంలో శుక్రవారం 2,35,532 కొత్త కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ముందు రోజులతో పోల్చుకుంటే.. దాదాపు 17 వేల వరకు కొవిడ్‌ కేసులు తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 871 మంది మృత్యువాత పడ్డారు.  Read More | https://zeenews.india.com/telugu…

View More India Covid 19 Cases Update: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. భారీగా పెరిగిన మరణాలు!!

Namaz in Classroom: క్లాస్ రూమ్‌లో నమాజ్‌కు అనుమతి.. టీచర్‌పై సస్పెన్షన్..

Teacher suspended for allowing students to perform Namaz: ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతున్నందునా.. విచారణ ముగిసేంతవరకూ టీచర్ ఉమాదేవి సస్పెన్షన్‌లో ఉండనున్నారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అనుమతి లేనిదే జిల్లాను విడిచిపోవద్దని విద్యా శాఖ ఆమెను ఆదేశించింది.  Read More | https://zeenews.india.com/telugu…

View More Namaz in Classroom: క్లాస్ రూమ్‌లో నమాజ్‌కు అనుమతి.. టీచర్‌పై సస్పెన్షన్..

ఆస్తి కోసం కన్నతల్లినే గెంటేసిన క్రూరుడు.. నవజ్యోత్ సిద్ధూపై సోదరి సంచలన ఆరోపణలు

Navjoth Singh Sidhu sister allegations against him: పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సిద్ధూపై ఆయన సోదరి చేసిన సంచలన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సంజయ్ ఆస్తి కోసం తనను, తన తల్లిని గెంటేశాడని ఆమె ఆరోపించారు. Read More | https://zeenews.india.com/telugu…

View More ఆస్తి కోసం కన్నతల్లినే గెంటేసిన క్రూరుడు.. నవజ్యోత్ సిద్ధూపై సోదరి సంచలన ఆరోపణలు

Crime inspired by Drishyam: దృశ్యం సినిమా స్టైల్లో క్రైమ్‌కి స్కెచ్.. ఇలా అడ్డంగా దొరికిపోయారు

Family plans crime inspired from Drishyam movie: బెంగళూరుకు చెందిన ఓ ఫ్యామిలీ భారీ క్రైమ్‌కి స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయారు.  'దృశ్యం' సినిమా తరహాలో తప్పించుకోవాలని ప్రయత్నించినప్పటికీ పోలీసుల వద్ద వారి కట్టు కథను పసిగట్టేశారు. Read More | https://zeenews.india.com/telugu…

View More Crime inspired by Drishyam: దృశ్యం సినిమా స్టైల్లో క్రైమ్‌కి స్కెచ్.. ఇలా అడ్డంగా దొరికిపోయారు

అప్పు చేసి iPhone కొన్నాడు.. తిరిగివ్వమంటే Rape చేస్తానని బెదిరించాడు.. సీన్ కట్ చేస్తే!

Rape threat: స్నేహితురాలి పేరు మీద అప్పు తీసుకుని ఐఫోన్ కొన్న ఓ యువకుడు.. తిరిగి చెల్లించమన్నందుకు ఆ యువతిని రేప్​ చేస్తానని బెదిరించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. Read More | https://zeenews.india.com/telugu…

View More అప్పు చేసి iPhone కొన్నాడు.. తిరిగివ్వమంటే Rape చేస్తానని బెదిరించాడు.. సీన్ కట్ చేస్తే!

Breaking News: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య

Breaking News: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యడ్యూరప్ప మనవరాలు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
  Read More | https://zeenews.india.com/telugu…

View More Breaking News: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య

జేసీబీలో మండపానికి వెళ్లిన పెళ్లికొడుకు.. భిన్నంగా జరుపుకోవాలని మాత్రం కాదు! కారణం ఏంటంటే? (వీడియో)

రథం, గుర్రం, కారు కాకుండా ఓ వరుడు జేసీబీలో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో చోటుచేసుకుంది. పెళ్లికొడుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  Read More | https://zeenews.india.com/telugu…

View More జేసీబీలో మండపానికి వెళ్లిన పెళ్లికొడుకు.. భిన్నంగా జరుపుకోవాలని మాత్రం కాదు! కారణం ఏంటంటే? (వీడియో)

Covid Cases Updates: కరోనా కేసులు తగ్గినా.. కొవిడ్‌ మరణాలు మాత్రం తగ్గట్లే!

Covid New Cases in India: దేశంలో వరుసగా నాలుగోరోజు కూడా కొవిడ్‌ కేసులు మూడు లక్షల దిగువనే నమోదు.. కేసులు తగ్గినా మరణాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. Read More | https://zeenews.india.com/telugu…

View More Covid Cases Updates: కరోనా కేసులు తగ్గినా.. కొవిడ్‌ మరణాలు మాత్రం తగ్గట్లే!

New Liquor Policy: ఇక నుంచి కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లలో ఫుల్‌గా మందు

New Liquor Policy: మందుబాబులకు గుడ్‌న్యూస్. ఇక నుంచి కిరాణా పచేరీ కొనుగోలు చేస్తున్నట్టుగా మందు కొనేయవచ్చు. ఈ మేరకు కొత్త మద్యం పాలసీను ప్రవేశపెట్టారు. Read More | https://zeenews.india.com/telugu…

View More New Liquor Policy: ఇక నుంచి కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లలో ఫుల్‌గా మందు

Thalapathy Vijay: నా ఫ్యాన్స్ అంతా ఎలక్షన్స్‌లలో పోటీకి దిగండి.. హీరో విజయ్ బంపర్​ ఆఫర్‌‌!

Vijay’s fans contest in elections: హీరో విజయ్‌ పొలిటికల్ ఎంట్రీపై ఎన్నో రోజులుగా సాగుతోన్న చర్చకు ఇక పుల్‌స్టాప్‌ పడినట్లే. "విజయ్‌ మక్కల్‌ ఇయక్కం" పార్టీ తరఫున ఫ్యాన్స్‌ను ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేశాడట విజయ్. Read More | https://zeenews.india.com/telugu…

View More Thalapathy Vijay: నా ఫ్యాన్స్ అంతా ఎలక్షన్స్‌లలో పోటీకి దిగండి.. హీరో విజయ్ బంపర్​ ఆఫర్‌‌!

India vaccination: దేశంలో 95 శాతం మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి!

దేశంలో కరోమా మహమ్మారి విజృంభణతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది (Corona vaccination in India) ప్రభుత్వం. దీనితో ఇప్పటి వరకు అర్హులైన వయోజనుల్లో 95 శాతం మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం (Vaccination count in India) ప్రకటించింది. ఇక అర్హులైన వయోజనుల్లో 74 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకున్నారని తెలిపింది. Read More | https://zeenews.india.com/telugu…

View More India vaccination: దేశంలో 95 శాతం మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి!

Jaishankar: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు కరోనా పాజిటివ్…

Foreign Minister Jaishankar tests covid positive: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా కరోనా అందరినీ చుట్టేస్తోంది. Read More | https://zeenews.india.com/telugu…

View More Jaishankar: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు కరోనా పాజిటివ్…

Wine in supermarkets: ఇక సూపర్​ మార్కెట్లలో వైన్​ విక్రయాలు- మంత్రి మండలి ఆమోదం!

Wine in supermarkets: మద్యం విక్రయించాలన్నా, కొన్నాలన్నా వైన్స్, బార్ల, పబ్​ల ద్వారా మాత్రమే కుదురుతుంది. కానీ ఇకపై సూపర్​ మార్కెట్లలోనూ వైన్ అమ్మకాలు జగనున్నాయి.. Read More | https://zeenews.india.com/telugu…

View More Wine in supermarkets: ఇక సూపర్​ మార్కెట్లలో వైన్​ విక్రయాలు- మంత్రి మండలి ఆమోదం!

Tamilnadu: తమిళనాడులో కోవిడ్ ఆంక్షల సడలింపు.. నైట్ కర్ఫ్యూ, సండే లాక్‌డౌన్ ఎత్తివేత…

Tamilnadu lifts night curfew and sunday lockdown: తమిళనాడులో రాత్రి పూట కర్ఫ్యూ, సండే లాక్‌డౌన్‌లను ఎత్తివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. Read More | https://zeenews.india.com/telugu…

View More Tamilnadu: తమిళనాడులో కోవిడ్ ఆంక్షల సడలింపు.. నైట్ కర్ఫ్యూ, సండే లాక్‌డౌన్ ఎత్తివేత…

BREAKING: కోవిడ్ మార్గదర్శకాలు ఫిబ్రవరి 28 వరకు పొడగింపు.. కేంద్రం ఉత్తర్వులు

Covid 19 Guidelines Extended: కోవిడ్ మార్గదర్శకాలను కేంద్రం మరోసారి పొడగించింది. ఫిబ్రవరి 28 వరకు కోవిడ్ మార్గదర్శకాలను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Read More | https://zeenews.india.com/telugu…

View More BREAKING: కోవిడ్ మార్గదర్శకాలు ఫిబ్రవరి 28 వరకు పొడగింపు.. కేంద్రం ఉత్తర్వులు