దక్షిణ చైనా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న తమ విమానానికి అతి సమీపంలో ప్రమాదకరమైన విన్యాసాన్ని ప్రదర్శించారని చైనా ఫైటర్ జెట్‌కు చెందిన ఒక పైలట్‌పై ఆస్ట్రేలియా ఆరోపణలు చేసింది. చైనీస్ విమానం తమ నిఘా విమానం ముందు నుంచి వెళ్తూ ఒక్కసారి నిప్పులు వెదజల్లిందని ఆస్ట్రేలియా ఆరోపించింది. ఈ విమానం ‘చాఫ్’ అనే యాంటీ Source | Oneindia.in