పవన్ కల్యాణ్ సంచలనం: కుటిల నీతి వల్ల పదవిని కోల్పోయిన మాజీ సీఎం: ఆయన నివాసం..స్మారకచిహ్నం

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి అణగారిన నేతగా అభివర్ణించారు. సమకాలీన కుటిల నీతి కారణంగా రెండేళ్లకే దామోదరం సంజీవయ్య తన పదవిని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రెండేళ్ల కాలంలో ఆయన సాధించిన విజయాలు, ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమైనవని అన్నారు. Source | Oneindia.in…

View More పవన్ కల్యాణ్ సంచలనం: కుటిల నీతి వల్ల పదవిని కోల్పోయిన మాజీ సీఎం: ఆయన నివాసం..స్మారకచిహ్నం

జగన్ పై డీఎల్ ఆగ్రహం వెనుక – 2024 లో ఏ పార్టీ నుంచో తేల్చేసారు : మంత్రుల పైనా..!!

సీనియర్ పొలిటీషియన్..మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయంగా తిరిగి యాక్టివ్ అవుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా మైదుకూరు నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నేదరుమల్లి జనార్ధన రెడ్డి..కోట్ల విజయ భాస్కర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. తిరిగి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించారు. జగన్ Source | Oneindia.in…

View More జగన్ పై డీఎల్ ఆగ్రహం వెనుక – 2024 లో ఏ పార్టీ నుంచో తేల్చేసారు : మంత్రుల పైనా..!!

బి అలర్ట్: ఇంకో 48 గంటలు..పిడుగుపాటుకూ ఛాన్స్: సీమ దాకా భారీ వర్షాలు

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. సాధారణ స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటికే వరుస అల్పపీడనాల ప్రభావంతో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు రాష్ట్రం మొత్తం జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులన్ని పూర్తిగా నిండిపోయాయి. కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. అటు నాగావళి, వంశధారలకు Source | Oneindia.in…

View More బి అలర్ట్: ఇంకో 48 గంటలు..పిడుగుపాటుకూ ఛాన్స్: సీమ దాకా భారీ వర్షాలు

తల్లడిల్లుతున్న కేరళ: పెరుగుతున్న మృతుల సంఖ్య: కొట్టుకొస్తోన్న మృతదేహాలు

తిరువనంతపురం: గాడ్స్ ఓన్ కంట్రీగా పేరున్న భూతలస్వర్గం కేరళ.. భారీ వర్షాల ధాటికి అతలాకుతలమౌతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న అతి భారీ వర్షాలు గ్రామాలను నిలువెల్లా ముంచెత్తుతున్నాయి. ఏకధాటి వర్షాలకు నదులు ఉప్పొంగాయి. భారీ వరద సంభవించింది. కొడ చరియలు విరిగి పడ్డాయి. బురద ప్రవాహం జనావాసాలను ముంచెత్తుతోంది. భారీ వర్షాలు, వరదల బారిన పడి ఇప్పటిదాకా 18 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. Source | Oneindia.in…

View More తల్లడిల్లుతున్న కేరళ: పెరుగుతున్న మృతుల సంఖ్య: కొట్టుకొస్తోన్న మృతదేహాలు

జమ్మూకశ్మీర్‌లో అమాయక పౌరుల హత్య – రెండు ఘటనల్లో ఇద్దరు మృతి : ఇద్దరు సైనికుల వీర మరణం..!!

జమ్ము కాశ్మీర్ లో అమాయక పౌరుల హత్యలు కొనసాగుతున్నాయి. కశ్మీర్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు స్థానికేతరులను కాల్చి చంపేశారు. బీహార్‌కు చెందిన అరవింద్‌ కుమార్‌ షా(30) శ్రీనగర్‌లో ఓ ఈద్గా దగ్గర ఉన్నప్పుడు ఉగ్రవాది తుపాకీతో కాల్చాడు. అరవింద్‌ అక్కడికక్కడే చనిపోయాడు. పుల్వామా జిల్లాలో.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంఘీర్‌ అహ్మద్‌ను ఉగ్రవాదులు హత్య చేశారు.తెలిపారు. ఆ Source | Oneindia.in…

View More జమ్మూకశ్మీర్‌లో అమాయక పౌరుల హత్య – రెండు ఘటనల్లో ఇద్దరు మృతి : ఇద్దరు సైనికుల వీర మరణం..!!

Rasi Phalalu (17th Oct 2021) | రోజువారీ రాశి ఫలాలు

డా.యం.ఎన్.చార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల Source | Oneindia.in…

View More Rasi Phalalu (17th Oct 2021) | రోజువారీ రాశి ఫలాలు

తెలంగాణ బొగ్గును ఇతర రాష్ట్రాలకు ఇవ్వం: వినోద్ కుమార్, తరలింపు నిలిపివేత!

హైదరాబాద్: జయశంకర్భూ పాలపల్లిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం మాత్రమే స్థానిక తాడిచర్ల సింగరేణి బొగ్గును వినియోగించాలని, ఇక్కడి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. భూపాలపల్లి నుంచి బొగ్గు రవాణా నిలిపివేసినట్లు సమాచారం. తాడిచర్ల నుంచి బొగ్గు ఇతర రాష్ట్రాలకు తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వంలోని Source | Oneindia.in…

View More తెలంగాణ బొగ్గును ఇతర రాష్ట్రాలకు ఇవ్వం: వినోద్ కుమార్, తరలింపు నిలిపివేత!

మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు: ఇద్దరు పౌరుల కాల్చి చంపారు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం మరో ఇద్దరు పౌరుల ప్రాణాలు తీశారు. శ్రీనగర్‌లో ఓ వీధి వ్యాపారిని, పుల్వామా జిల్లాలో ఓ కార్పెంటర్‌ని కాల్చి చంపారు. ఆరు రోజుల వ్యవధిలో ఏడుగురు పౌరులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న ఘటన మరువకముందే ఈ దారుణాలు చోటు చేసుకోవడం కలవరపెడుతోంది. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలాల్లో ముమ్మర తనిఖీలు Source | Oneindia.in…

View More మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు: ఇద్దరు పౌరుల కాల్చి చంపారు

ఎదురుకాల్పులు: అదృశ్యమైన ఇద్దరు సైనికుల మృతదేహాలు లభ్యం, 48గంటల ఆపరేషన్

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పూంఛ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల అనంతరం గురువారం సాయంత్రం నుంచి కనబడకుండా పోయిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీవో) , మరో సైనికుడి మృతదేహాలను సైన్యం గుర్తించింది. ఇద్దరు సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 48 గంటలపాటు భారీ గాలింపు తర్వాత వీరి మృతదేహాలను సైన్యం గుర్తించింది. వీరిద్దరితో కలిపి ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించినవారి Source | Oneindia.in…

View More ఎదురుకాల్పులు: అదృశ్యమైన ఇద్దరు సైనికుల మృతదేహాలు లభ్యం, 48గంటల ఆపరేషన్

తెలంగాణలో కొత్తగా 111 కొత్త కేసులు: 4వేల దిగువకు యాక్టివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసులు ఎక్కువ తక్కువగా నమోదవుతున్నాయి. దసరా ప్రభావతం గత 24 గంటల్లో భారీగా కేసులు తగ్గాయి. 30,050 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 111 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా, నమోదైన 111 కరోనా Source | Oneindia.in…

View More తెలంగాణలో కొత్తగా 111 కొత్త కేసులు: 4వేల దిగువకు యాక్టివ్ కేసులు

గోబెల్స్ ప్రచారం: అబద్దాలు వల్లెవేయకు, ఈటలపై హరీశ్ ఫైర్

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం మరింత హీటెక్కింది. నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. మంత్రి హరీశ్ రావు, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్దం కంటిన్యూ అవుతోంది. ఈట‌ల రాజేంద‌ర్ గోబెల్స్ ప్ర‌చారాన్నే న‌మ్ముకున్నార‌ని, అబ‌ద్ధాల‌తో గెలిచేందుకు య‌త్నిస్తున్నార‌ని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. హుజూరాబాద్‌లో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏ మీటింగ్‌కి వెళ్లినా తాను Source | Oneindia.in…

View More గోబెల్స్ ప్రచారం: అబద్దాలు వల్లెవేయకు, ఈటలపై హరీశ్ ఫైర్

కేరళలో వర్ష బీభత్సం: 8 మంది మృతి, పలువురు గల్లంతు

కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే స్థాయిలో వర్ష ప్రభావం ఉంది. వరదలతో పదుల సంఖ్యలో జనం చనిపోగా.. ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీచేశారు. కేరళలో కార్లు, వాహనాలు మునిగి ఉన్న వీడియోలు చూస్తుంటే పరిస్థితి అర్థం అవుతోంది. ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఆరు జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ జారీచేశారు. వరదల్లో Source | Oneindia.in…

View More కేరళలో వర్ష బీభత్సం: 8 మంది మృతి, పలువురు గల్లంతు

వాగు ఉధృతికి కొట్టుకుపోయిన ఎడ్లబండి, ఎడ్లు మృతి.. నాలాలో వ్యక్తి మృతి

అల్పపీడన ప్రభావం వర్షం దంచికొట్టింది. హైదరాబాద్ మహా నగరం తడిసిముద్ద కాగా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అదేవిధంగా వర్ష ప్రభావం ఉంది. ఇటుమంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో వాగులో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ఎడ్లబండి కొట్టుకుపోయింది. దీంతో ఆ రెండు ఎడ్లు మృతి చెందాయి. ఎడ్లబండిలో ఉన్న రైతు అతికష్టంపై బయటపడ్డాడు. జన్నారం Source | Oneindia.in…

View More వాగు ఉధృతికి కొట్టుకుపోయిన ఎడ్లబండి, ఎడ్లు మృతి.. నాలాలో వ్యక్తి మృతి

మన్మోహన్ సింగ్‌కు డెంగ్యూ నిర్ధారణ: ఆరోగ్యం మెరుగుపడుతోందన్న ఎయిమ్స్ వైద్యులు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్‌కు డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్లేట్‌లెట్స్ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వివరించారు. కాగా, 89 ఏళ్ల మన్మోహన్ సింగ్‌కు సోమవారం జ్వరం రావడం, దాన్నుంచి కోలుకున్నప్పటికీ నీరసం తగ్గకపోవడంతో బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ Source | Oneindia.in…

View More మన్మోహన్ సింగ్‌కు డెంగ్యూ నిర్ధారణ: ఆరోగ్యం మెరుగుపడుతోందన్న ఎయిమ్స్ వైద్యులు

Illegal affair: ప్రియుడితో కలిసి పాలు స్కెచ్ తో భర్తను చంపేసింది, నెల తరువాత సీన్ రివర్స్ !

అహమ్మదాబాద్: భర్తతో కాపురం చేస్తున్న భార్య ఖతర్నాక్ లాంటి ప్రియుడిని సెట్ చేసుకుంది, భర్త బయటకు వెళ్లడం ఆలస్యం ప్రియుడు ఇంటికి వచ్చి భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త ఇంటికి వచ్చే సమయానికి ప్రియుడిని సైలెంట్ గా ఇంటి నుంచి పంపిస్తున్నది. ఇలా చాలాకాలం ప్రియుడితో ఆమె ఎంజాయ్ చేసింది. ప్రియుడితో కలిసి బయట తిరుగుతున్న సమయంలో Source | Oneindia.in…

View More Illegal affair: ప్రియుడితో కలిసి పాలు స్కెచ్ తో భర్తను చంపేసింది, నెల తరువాత సీన్ రివర్స్ !