బెంగళూరు/ హైదరాబాద్: ఎన్డీఏ ప్రభుత్వంలోని మిత్రపక్షాలు తప్పా దేశంలోని ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించాలని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక విమానంలో అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకోవాలని రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రయత్నిస్తున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో Source | Oneindia.in