ఉత్తరాఖండ్ లో ఓ బాలుడిని మొసలి నీటిలోకి లాక్కెల్లింది. ఈ ఘటన దేవా నదిలో జరిగింది. ఆదివారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో యూపీ సరిహద్దుకు ఆనుకుని ఉన్న మెహర్‌బన్‌నగర్ గ్రామానికి చెందిన మీనాదేవి, శోభాప్రసాద్ దంపతుల కుమారుడైన 11 ఏళ్ల వీర్ సింగ్ గేదెలను మేపేందుకు దేవా నది ఒడ్డుకు వెళ్లాడు.అకస్మాత్తుగా గేదె దేవహా నదిలోకి Source | Oneindia.in