ఆంధ్రప్రదేశ్లో మరో పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. ఇప్పటికే నెల్లూరులో ఒక యూనిట్ ఉన్న అపాచీ.. మరో యూనిట్ నెలకొల్పనుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇనగలూరులో రూ. 700 కోట్లతో అపారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ గురువారం శంకుస్థాపన చేశారు. ఇనగలూరులో అపాచీ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషకరం అని జగన్ అన్నారు. Source | Oneindia.in