CM Kcr Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ..ఆలిండియా పర్యటన కొనసాగుతోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసి ఆయన..ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటన సాగుతోంది. ఈక్రమంలో సీఎం కేసీఆర్తో ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. Read More | https://zeenews.india.com/telugu…