Ola, Uber gets CCPA Notices: ఓలా, ఉబర్ సంస్థలకు సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ షాక్ ఇచ్చింది. వ్యాపార నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు వినియోగదారుల హక్కులను నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణల కింద సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు జారీచేసింది. Read More | https://zeenews.india.com/telugu…