India Covid: దేశంలో అదుపులోకి వస్తున్న కరోనా, కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..?

India Covid: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో  కొత్తగా 2259 కరోనా కేసులు నమోదు అయ్యాయి. Read More | https://zeenews.india.com/telugu…

View More India Covid: దేశంలో అదుపులోకి వస్తున్న కరోనా, కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..?

Migrant labourers Killed: రోడ్డు పక్కన నిద్రిస్తున్న కూలీలపై దూసుకెళ్లిన ట్రక్కు.. హర్యానాలో నలుగురు దుర్మరణం

Migrant labourers Killed: హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న కూలీలను ట్రక్కు బలి తీసుకుంది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి ట్రక్కు దూసుకెళ్లడంతో.. నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. ఝజ్జర్ లోని ఆసోడా టోల్ ప్లాజా సమీపంలో ఈ ఘటన జరిగింది. Read More | https://zeenews.india.com/telugu…

View More Migrant labourers Killed: రోడ్డు పక్కన నిద్రిస్తున్న కూలీలపై దూసుకెళ్లిన ట్రక్కు.. హర్యానాలో నలుగురు దుర్మరణం

Assam Floods: అసోంలో 7 లక్షలమందిపై వరదల ప్రభావం, తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

Assam Floods: అసోంలో వరదల ధాటికి దాదాపుగా 7లక్షలమందికిపైగా నిరాశ్రయులయ్యారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. Read More | https://zeenews.india.com/telugu…

View More Assam Floods: అసోంలో 7 లక్షలమందిపై వరదల ప్రభావం, తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

Navjot Singh Sidhu: నవజ్యోత్ సింగ్ సిద్ధూకి బిగ్ షాక్… ఏడాది జైలు శిక్ష విధించిన సుప్రీం కోర్టు…

Navjot Singh Sidhu One Year Imprisonment:  1988లో రోడ్డుపై జరిగిన ఓ గొడవలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి హత్యకు కారణమైనందుకు పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకి సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.  Read More | https://zeenews.india.com/telugu…

View More Navjot Singh Sidhu: నవజ్యోత్ సింగ్ సిద్ధూకి బిగ్ షాక్… ఏడాది జైలు శిక్ష విధించిన సుప్రీం కోర్టు…

Gyanvapi masjid Issue: జ్ఞానవాపి మసీదుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, వారణాసి విచారణపై స్టే

Gyanvapi masjid Issue: వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వారణాసి కోర్టు విచారణను నిలుపుదల చేసింది. సుప్రీంకోర్టు తీర్పులో కీలకాంశాలు ఇలా ఉన్నాయి.. Read More | https://zeenews.india.com/telugu…

View More Gyanvapi masjid Issue: జ్ఞానవాపి మసీదుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, వారణాసి విచారణపై స్టే

Supreme court:దిశా ఎన్‌కౌంటర్‌పై రేపు సుప్రీం కోర్టు కీలక ప్రకటన..!

Supreme court: దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిశా ఎన్‌కౌంటర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. దిశ కమిషన్‌ నివేదికపై రేపు కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 డిసెంబర్‌ 6న  దిశా కేసు నిందితులు ఎన్‌కౌంటర్‌ అయ్యారు.  Read More | https://zeenews.india.com/telugu…

View More Supreme court:దిశా ఎన్‌కౌంటర్‌పై రేపు సుప్రీం కోర్టు కీలక ప్రకటన..!

Money Donate: ఆస్తి మొత్తం రాసిచ్చి దీక్షలోకి.. మధ్యప్రదేశ్ వ్యాపారి ఆదర్శం..

Rakesh Surana: ప్రస్తుత సమాజంలో డబ్బే సర్వస్వం అయింది. మనీ చుట్టే అంతా తిరుగుతోంది. ఆస్తుల కోసం బంధాలను కాదనుకుంటున్నారు. సొంతవారిని వదిలేస్తున్నారు. హత్యలకు కూడా తెగబడుతున్నారు.10 రూపాయల కోసం చంపేసిన ఘటనలు చూస్తున్నాం. Read More | https://zeenews.india.com/telugu…

View More Money Donate: ఆస్తి మొత్తం రాసిచ్చి దీక్షలోకి.. మధ్యప్రదేశ్ వ్యాపారి ఆదర్శం..

Supreme Court on GST: జీఎస్టీపై భారత సర్వోన్నత న్యాయ స్థానం కీలక తీర్పు..!

Supreme Court on GST: సుప్రీం కోర్టు మరో కీలక తీర్పును వెలువరించింది. జీఎస్టీ (GST) కౌన్సిల్ సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు కావాలంటే వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.  Read More | https://zeenews.india.com/telugu…

View More Supreme Court on GST: జీఎస్టీపై భారత సర్వోన్నత న్యాయ స్థానం కీలక తీర్పు..!

Bank Recruitment: డిగ్రీ అర్హతపై కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరితేదీ!

Canara Bank Recruitment: ప్రముఖ కెనరా బ్యాంక్ ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు మే 20 లోగా అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. 
  Read More | https://zeenews.india.com/telugu…

View More Bank Recruitment: డిగ్రీ అర్హతపై కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరితేదీ!

Fuel Crisis in North East: ఈశాన్య రాష్ట్రాల్లో చమురు కొరత.. కోటా విధింపు

Fuel Crisis in North East: వరదల్లో చిక్కుకుని అసోం అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా ఈశాన్య రాష్ట్రాల్లో చమురు కొరత తలెత్తింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇబ్బందులు తప్పవంటున్నారు అధికారులు. Read More | https://zeenews.india.com/telugu…

View More Fuel Crisis in North East: ఈశాన్య రాష్ట్రాల్లో చమురు కొరత.. కోటా విధింపు

Gyanvapi Masjid Video: సంచలనం రేపుతున్న వీడియో.. జ్ఞానవాపి మసీదులో నంది విగ్రహం!

Gyanvapi Masjid Video: వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వీడియోలో ఏముందసలు.. Read More | https://zeenews.india.com/telugu…

View More Gyanvapi Masjid Video: సంచలనం రేపుతున్న వీడియో.. జ్ఞానవాపి మసీదులో నంది విగ్రహం!

Assam Floods: వరదలతో అసోం అతలాకుతలం.. నీట మునిగిన రైల్వే స్టేషన్, వీడియో వైరల్

Assam Floods: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అసోం అతలాకుతలం అవుతోంది. సుమారు 26 జిల్లాల్లో నాలుగు లక్షల మందికిపైగా వరదల ప్రభావానికి గురయ్యారు. 
  Read More | https://zeenews.india.com/telugu…

View More Assam Floods: వరదలతో అసోం అతలాకుతలం.. నీట మునిగిన రైల్వే స్టేషన్, వీడియో వైరల్

Gujarat Wall Collapse Tragedy: గోడ కూలిన ప్రమాదంలో 12 మంది మృతి.. సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీలో హాహాకారాలు

Gujarat Wall Collapse Tragedy: గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మొర్బి జిల్లా హల్వాడ్‌లో ఉన్న గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలిన ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. Read More | https://zeenews.india.com/telugu…

View More Gujarat Wall Collapse Tragedy: గోడ కూలిన ప్రమాదంలో 12 మంది మృతి.. సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీలో హాహాకారాలు

2 Buses Collide: సేలం జిల్లాలో రెండు బస్సుల ఢీ.. 40 మందికి గాయాలు (వీడియో)

Tamil Nadu Salem Bus Accident. తమిళనాడులోని సేలం జిల్లాలో మంగళవారం సాయంత్రం బస్సు ఆక్సిడెంట్ జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీ కొన్నాయి. Read More | https://zeenews.india.com/telugu…

View More 2 Buses Collide: సేలం జిల్లాలో రెండు బస్సుల ఢీ.. 40 మందికి గాయాలు (వీడియో)

Rajiv Gandhi Murder Case: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో పెరరివాలన్ విడుదల, సుప్రీం ఆదేశాలు

Rajiv Gandhi Murder Case: భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 30 ఏళ్లపాటు జైళ్లో ఉన్న ఆ నిందితుడి విడుదలకు ఆదేశాలిచ్చింది.
  Read More | https://zeenews.india.com/telugu…

View More Rajiv Gandhi Murder Case: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో పెరరివాలన్ విడుదల, సుప్రీం ఆదేశాలు