Rasi Phalalu (18th may 2022) | రోజువారీ రాశి ఫలాలు

డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని Source | Oneindia.in…

View More Rasi Phalalu (18th may 2022) | రోజువారీ రాశి ఫలాలు

బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

సుందర కశ్మీరం మరోసారి ఉలిక్కిపడింది. బారాముల్లా జిల్లాలో పేలుడు జరిగింది. అక్కడ కొత్తగా వైన్ షాపు ఓపెన్ అయ్యింది. దివాన్ బాగ్ వద్ద మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని మిలిటెంట్ గ్రనేడ్ విసిరాడు. దీంతో ఒకరు చనిపోయారు. ముగ్గురికి గాయాలు అయ్యాయి. చనిపోయిన వ్యక్తి రంజిత్ సింగ్ అని.. అతనిది రాజౌరి అని పోలీసులు చెబుతున్నారు. అతను గారిసన్ Source | Oneindia.in…

View More బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

కేఏ పాల్ సంచలనం: మందకృష్ణకు మంత్రి పదవీ, సేవకు గుర్తింపట..?

కేఏ పాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి మంద కృష్ణ మాదిగకు ఆఫర్ ఇచ్చారు. అవును ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణకు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మందకృష్ణ తనతో కలిసి పని చేయాలని కోరారు. అలా చేస్తే మంత్రిని చేస్తానని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏళ్లుగా పోరాటం చేసిన Source | Oneindia.in…

View More కేఏ పాల్ సంచలనం: మందకృష్ణకు మంత్రి పదవీ, సేవకు గుర్తింపట..?

బీసీలకు పెద్దపీట, ఇద్దరు అభ్యర్థులు వారే, థాంక్స్ చెప్పిన ఆర్ కృష్ణయ్య, మస్తాన్ రావు

ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. నలుగురిలో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించింది. దీంతో పెద్దల సభలో బీసీలకు పెద్ద పీట వేసింది. స్థానిక ఎన్నికల నుంచి రాజ్యసభ వరకు బీసీలకు అగ్రతాంబూలం ఇస్తోంది. రాజ్యసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా శ్రీ విజయసాయిరెడ్డి, శ్రీ ఆర్‌.కృష్ణయ్య, శ్రీ ఎస్‌.నిరంజన్‌రెడ్డి, శ్రీ బీదా Source | Oneindia.in…

View More బీసీలకు పెద్దపీట, ఇద్దరు అభ్యర్థులు వారే, థాంక్స్ చెప్పిన ఆర్ కృష్ణయ్య, మస్తాన్ రావు

India Post Recruitment: 38వేలకుపైగా పోస్టుల కోసం అప్లై చేయండి

న్యూఢిల్లీ: సంస్థలో ఖాళీగా ఉన్న 38,000 పోస్టులకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ వంటి గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీ కోసం ఇండియా పోస్ట్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జూన్ 05, 2022 వరకు indiapostgdsonline.gov.inలోని ఇండియా పోస్ట్ అధికారిక Source | Oneindia.in…

View More India Post Recruitment: 38వేలకుపైగా పోస్టుల కోసం అప్లై చేయండి

అమర్నాథ్ యాత్ర: జమ్మూకాశ్మీర్‌లో శాంతిభద్రతలపై హోంమంత్రి అమిత్ షా కీలక సమీక్ష

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలపై సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం సమావేశమయ్యారు. అత్యున్నత స్థాయి సమావేశానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో పాటు నిఘా, భద్రతా సంస్థల అధిపతులు హాజరయ్యారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండేళ్లపాటు వాయిదా పడిన తర్వాత జూన్ 30న ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రకు Source | Oneindia.in…

View More అమర్నాథ్ యాత్ర: జమ్మూకాశ్మీర్‌లో శాంతిభద్రతలపై హోంమంత్రి అమిత్ షా కీలక సమీక్ష

ఘోర రోడ్డు ప్రమాదం: కారులో మంటలు ఎగిసిపడటంతో ముగ్గురు సజీవదహనం

ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా కంబం నుంచి శ్రీశైలం వెళుతున్న కారు టైరు పేలడంతో జిల్లాలోని మార్కాపురం మండలం తిప్పాయిపాలెం వద్ద లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత కారులో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు Source | Oneindia.in…

View More ఘోర రోడ్డు ప్రమాదం: కారులో మంటలు ఎగిసిపడటంతో ముగ్గురు సజీవదహనం

బాబు నోట ముందస్తు మాట.. రెడీగా ఉండండి తమ్ముళ్లు, జగన్‌పై వ్యతిరేకత అంటూ..

వ్యతిరేకతను కూడా ఓట్లుగా మార్చుకుంటున్నారు. ఏదో సానుభూతి చూపి ఎన్నికలకు వెళుతున్నారు. జమానాలో చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద మావోయిస్టులు దాడి చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ముందస్తుకు వెళ్లారు. కానీ ఫలితం తారుమారు అయిపోయింది. ఇటీవల కేసీఆర్ కూడా ముందస్తుకు వెళ్లి.. తిరిగి అధికారం చేపట్టారు. ఇక ఇప్పుడు ఏపీలో ముందస్తు ముచ్చట జోరుగా ప్రచారం Source | Oneindia.in…

View More బాబు నోట ముందస్తు మాట.. రెడీగా ఉండండి తమ్ముళ్లు, జగన్‌పై వ్యతిరేకత అంటూ..

జ్ఞానవాపి మసీదు కేసు: ‘శివలింగం’కు భద్రత కల్పించండి, ప్రార్థనలను అడ్డుకోవద్దంటూ సుప్రీంకోర్టు

వారణాసి: జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం ఉన్నట్లు తెలిపిన ప్రాంతాన్ని రక్షించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను మంగళవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ముస్లింలు ప్రార్థనలు చేయడానికి మసీదులోకి ప్రవేశాన్ని అడ్డుకోవద్దని పేర్కొంది. మసీదు సముదాయాన్ని వీడియోగ్రాఫిక్ సర్వేకు ఆదేశించిన స్థానిక కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారాలను నిర్వహించే అంజుమన్ ఇంతేజామియా మసీదు Source | Oneindia.in…

View More జ్ఞానవాపి మసీదు కేసు: ‘శివలింగం’కు భద్రత కల్పించండి, ప్రార్థనలను అడ్డుకోవద్దంటూ సుప్రీంకోర్టు

ఇద్దరికీ కన్ఫామ్.. మూడో సీటుపై పీఠముడి.. ప్రకాశ్ రాజ్ లేదంటే మోత్కుపల్లి

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. మొత్తం మూడు స్థానాల్లో.. ఇద్దరు అభ్యర్థులు ఖాయం అయ్యారు. మరో అభ్యర్థిని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. రాజ్యసభ సీట్ల భర్తీ సమయంలో టీఆర్‌ఎస్‌లో ఇద్దరి పేర్లు చివరి నిమిషం వరకు వినిపించాయి. అప్పుడు వారికి అవకాశం దక్కలేదు. ఈసారి ఆ ఇద్దరినీ పెద్దల సభకు పంపించేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు సమచారం. Source | Oneindia.in…

View More ఇద్దరికీ కన్ఫామ్.. మూడో సీటుపై పీఠముడి.. ప్రకాశ్ రాజ్ లేదంటే మోత్కుపల్లి

రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వండి: జ్ఞానవాపి సర్వే టీంకు వారణాసి కోర్టు ఆదేశం, కమిషనర్ తొలగింపు

వారణాసి: జ్ఞాన్‌వాపి మసీదు సముదాయ ప్రాంగణాన్ని సర్వే చేసేందుకు వారణాసి కోర్టు నియమించిన బృందానికి తన నివేదికను కోర్టు ముందు సమర్పించేందుకు రెండు రోజుల గడువు ఇచ్చింది. ఈ కేసును విచారిస్తున్న వారణాసిలోని సివిల్ కోర్టు తాను నియమించిన ముగ్గురు కమిషనర్లలో ఒకరైన అజయ్ మిశ్రాను తొలగించింది. మిశ్రా సహాయకుడు సర్వేకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు లీక్ Source | Oneindia.in…

View More రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వండి: జ్ఞానవాపి సర్వే టీంకు వారణాసి కోర్టు ఆదేశం, కమిషనర్ తొలగింపు

వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ప్రకటన- విధేయత, బీసీ కార్డుకు ప్రాధాన్యం- జగన్ ఎంపిక వెనుక ?

ఏపీలో వైసీపీ తరఫున రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల జాబితా ఇవాళ విడుదలైంది. ఇవాళ వైసీపీ అధికారికంగా విడుదల చేసిన జాబితాలో నలుగురు అభ్యర్ధుల పేర్లను వెల్లడించింది. ఇందులో ఇప్పటికే ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం దక్కింది. మరో మూడు స్ధానాలకు నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలను ఎంపిక చేశారు. వీరి ఎంపికకు దారి తీసిన కారణాలను ఓసారి చూద్దాం.. Source | Oneindia.in…

View More వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ప్రకటన- విధేయత, బీసీ కార్డుకు ప్రాధాన్యం- జగన్ ఎంపిక వెనుక ?

జ్ఞానవాపి మసీదు వివాదం- శివలింగం సమాచారం లీక్-సర్వే అధికారి తొలగింపు-సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీ విశ్వనాధుని ఆలయం సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే అక్కడ సర్వే నిర్వహిస్తున్న సర్వే ఆఫ్ ఇండియా అధికారులు అక్కడ శివలింగం దొరికిందంటూ ఓ సమాచారాన్ని లీక్ చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న వారణాసి కోర్టు సర్వే ఆఫ్ ఇండియా అధికారిని Source | Oneindia.in…

View More జ్ఞానవాపి మసీదు వివాదం- శివలింగం సమాచారం లీక్-సర్వే అధికారి తొలగింపు-సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఎవరూ ఊహించని రీతిగా..రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య: ముందే చెప్పిన వన్ ఇండియా

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌వ‌బోతున్న న‌లుగురు స‌భ్యుల పేర్లు దాదాపు ఖ‌రార‌య్యాయ‌ని తెలుస్తోంది. వీరిలో బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య పేరు అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చింది. విజ‌య‌సాయిరెడ్డి, ఆర్‌.కృష్ణ‌య్య‌, బీద మ‌స్తాన్‌రావుతోపాటు లాయ‌ర్ నిరంజ‌న్‌రెడ్డి, పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.వీరిలో ఎవ‌ర‌నేది రెండురోజుల్లో అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్న తెలుస్తోంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో బీసీ Source | Oneindia.in…

View More ఎవరూ ఊహించని రీతిగా..రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య: ముందే చెప్పిన వన్ ఇండియా

రుతుపవనాలు ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో ఇక విస్తారంగా వర్షాలు, అంతర్వేదిలో రాకాసి అలలు

హైదరాబాద్/అమరావతి: దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవుల్లో సోమవారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రాబోయే ఒకటి రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, మొత్త అండమాన్ సముద్రం, అండమాన్ దీవులతోపాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించేందుకు అనుకూల పరిస్తితులు ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు, Source | Oneindia.in…

View More రుతుపవనాలు ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో ఇక విస్తారంగా వర్షాలు, అంతర్వేదిలో రాకాసి అలలు