చల్లని కబురు: సిటీ సహా జిల్లాల్లో వర్షం..

తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. వడగాలులు కూడా వీస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ మరోసారి తీపి కబురు చెప్పింది. ఉత్తర దక్షిణ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. వచ్చే నాలుగు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ Source | Oneindia.in…

View More చల్లని కబురు: సిటీ సహా జిల్లాల్లో వర్షం..

1960 నుంచి చైనా ఆక్రమణలో ఉన్న ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంపైనే బ్రిడ్జి కడుతోంది: కేంద్రం

న్యూఢిల్లీ: ప్యాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న రెండో వంతెన 1960 నుంచి ఆ దేశం అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతంలో ఉందని భారత్ శుక్రవారం స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి, ఈ విషయంపై మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. భారతదేశ భూభాగంలో ఇటువంటి అక్రమ ఆక్రమణలను భారతదేశం ఎన్నడూ అంగీకరించలేదని, “అలాగే అన్యాయమైన Source | Oneindia.in…

View More 1960 నుంచి చైనా ఆక్రమణలో ఉన్న ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంపైనే బ్రిడ్జి కడుతోంది: కేంద్రం

రూ. 1500 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్, అంతర్జాతీయ స్మగ్లర్ అరెస్ట్: ఎక్కడంటే..?

న్యూఢిల్లీ: లక్షద్వీప్ తీరంలో రూ. 1,526 కోట్ల విలువైన 218 కిలోల హెరాయిన్‌ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠాను ఇండియన్ కోస్ట్ గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అరెస్టు చేశారు. ఆపరేషన్ ఖోజ్బీన్ అనే సంకేతనామంతో లక్షద్వీప్‌లోని అగట్టి తీరంలో ఏజెన్సీలు ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. “ప్రిన్స్”, “లిటిల్ జీసస్” అనే Source | Oneindia.in…

View More రూ. 1500 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్, అంతర్జాతీయ స్మగ్లర్ అరెస్ట్: ఎక్కడంటే..?

ఆ మూడు పార్టీలతో పొత్తుకు నో: కేఏ పాల్ సంచలనం.. ఆ రెండు పార్టీలకు ఓకేనా మరీ..

కేఏ పాల్ ఫుల్ టైమ్ పొలిటిషీయన్‌లా మారినట్టు ఉన్నారు. రోజు ఏదో అంశంపై కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ పొత్తుల గురించి మాట్లాడారు. మ‌రో ఏడాదిన్న‌ర‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే. దీనిపై కేఏ పాల్ శుక్ర‌వారం ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, జ‌న‌సేన‌ల‌తో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోమని స్ఫష్టంచేశారు. Source | Oneindia.in…

View More ఆ మూడు పార్టీలతో పొత్తుకు నో: కేఏ పాల్ సంచలనం.. ఆ రెండు పార్టీలకు ఓకేనా మరీ..

షీనా బోరా హత్య కేసు: ఆరేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ, ‘జైల్లో బ్యూటీపార్లర్’

న్యూఢిల్లీ: మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జీ(ఇంద్రాణి ముఖర్జియా) తన కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో అరెస్టయిన దాదాపు ఏడేళ్ల తర్వాత శుక్రవారం బైకుల్లా జైలు నుంచి బయటకు వచ్చారు. ముంబై సీబీఐ కోర్టు నిర్దేశించిన ప్రకారం రూ. 2 లక్షల పూచీకత్తును సమర్పించిన తర్వాత ముఖర్జీ జైలు నుంచి బయటకు వచ్చారు. బుధవారం Source | Oneindia.in…

View More షీనా బోరా హత్య కేసు: ఆరేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ, ‘జైల్లో బ్యూటీపార్లర్’

అందరూ వదిలేసిన ఒంటరి జగన్, ఏ నదిపై ప్రాజెక్టు ఉందో తెలియని బడుద్దాయి అంబటి: బుద్దా

ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నేతలపై విమర్శలు గీత దాటుతున్నాయి. ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబుపై టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. శుక్ర‌వారం టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న ట్విట్ట‌ర్ వేదిక‌గా అంబ‌టి రాంబాబుపై విమ‌ర్శ‌లు చేశారు. అంబ‌టి రాంబాబుతోపాటు సీఎం జ‌గ‌న్‌పై బుద్ధా వెంక‌న్న సెటైర్లు వేశారు. ఇద్దరి మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. Source |…

View More అందరూ వదిలేసిన ఒంటరి జగన్, ఏ నదిపై ప్రాజెక్టు ఉందో తెలియని బడుద్దాయి అంబటి: బుద్దా

ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్: తెలుగు రాష్ట్రాల్లో 2942 పోస్టులు, వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: ఇండియా పోస్ట్ భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38,926 పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో 2942 పోస్టులున్నాయి. ఇందులో తెలంగాణలో Source | Oneindia.in…

View More ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్: తెలుగు రాష్ట్రాల్లో 2942 పోస్టులు, వెంటనే అప్లై చేయండి

గన్నవరం పంచాయతీ ఒట్టిదే-నియోజకవర్గ సమస్యలపైనే వెళ్లా-వంశీ కీలక వ్యాఖ్యలు

గన్నవరంలో టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, ఆయన ప్రత్యర్ధులకు మధ్య నెలకొన్న పంచాయతీకి సీఎం క్యాంపు ఆఫీసులో జరిగిన చర్చలు కూడా తెరదించలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మరోసారి ప్రత్యర్ధులపై తీవ్ర విమర్శలకు దిగారు. నిన్న చర్చల విఫలం తర్వాత ప్రత్యర్ధి దుట్టా రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకు వంశీ కౌంటర్ ఇచ్చారు. Source | Oneindia.in…

View More గన్నవరం పంచాయతీ ఒట్టిదే-నియోజకవర్గ సమస్యలపైనే వెళ్లా-వంశీ కీలక వ్యాఖ్యలు

పంచలూడదీసి కొడతాం.. టీడీపీ అడ్డగా గుడివాడ గడ్డ..? కొడాలి నానిపై దివ్యవాణి ఫైర్

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వర్సెస్ టీడీపీ నేత, సినీ నటి దివ్యవాణి మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంది. వివిధ అంశాలపై ఇద్దరీ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. తాజాగా దివ్యవాణి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కొడాలి నాని లక్ష్యంగా కామెంట్లు చేశారు. బూతుల మంత్రి అంటూ తిట్టి పోశారు. మాటలు కాదు.. పని చేసి చూపించాలని సవాల్ విసిరారు Source | Oneindia.in…

View More పంచలూడదీసి కొడతాం.. టీడీపీ అడ్డగా గుడివాడ గడ్డ..? కొడాలి నానిపై దివ్యవాణి ఫైర్

viral video:ఏమీ వింత ఇదీ, వానరం, శునకం మధ్య స్నేహామా.. ఆ రెండు ఏం చేశాయంటే..?

ఓకే జాతి జంతువులు మధ్య స్నేహం, సఖ్యత ఉంటుంది. మరో జాతికి చెందిన వాటి మధ్య స్నేహం అరుదు.. గొడవే జరుగుతుంటుంది. కానీ శునకం, వానరం మధ్య స్నేహం రేర్.. ఎందుకంటే ఏవీ కనిపించినా సరే.. గొడవకు దిగుతుంటాయి. చాలా సందర్భాల్లో మనం చుశాం. కానీ ఈ వీడియోలో ఆ రెండు జాతి వైరం మరిచాయి. ఆ వీడియోను మీరు కూడా చూడండి. Source | Oneindia.in…

View More viral video:ఏమీ వింత ఇదీ, వానరం, శునకం మధ్య స్నేహామా.. ఆ రెండు ఏం చేశాయంటే..?

జ్ఞానవాపి మసీదు కేసులో ట్విస్ట్- వారణాసి జిల్లా జడ్జికి అప్పగించిన సుప్రీంకోర్టు..

యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వారణాసి కోర్టుకు సర్వే నివేదిక కూడా అందిన నేపథ్యంలో జ్ఞానవాపి మసీదు కేసుపై వేగంగా విచారణ జరిగే అవకాశముంది. వారణాసి కోర్టు జారీ చేసిన Source | Oneindia.in…

View More జ్ఞానవాపి మసీదు కేసులో ట్విస్ట్- వారణాసి జిల్లా జడ్జికి అప్పగించిన సుప్రీంకోర్టు..

తెలంగాణలోనూ జనసేన జెండా ఎగురుతుంది, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కౌలు రైతులను పరామర్శించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. శుక్రవారం తెలంగాణలోని పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇటీవల మృతి చెందిన జనసేన కార్యకర్తలు సైదులు, శ్రీనివాసరావు కుటుంబాలను పరామర్శించారు. Source | Oneindia.in…

View More తెలంగాణలోనూ జనసేన జెండా ఎగురుతుంది, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ పోలీసు నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితి పెంపు.. ఈరోజు రాత్రి 10.00 గంటలకు ముగియనున్న గడువు

తెలంగాణ పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని ప్రభుత్వం మరో రెండు సంవత్సరాలు పొడిగించింది. పోలీసు నియామక మండలి చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో మొదటిసారిగా ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాల విలువైన కాలాన్ని యువత కోల్పోయినందున వయో పరిమితిని పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 95 శాతం స్థానికత Source | Oneindia.in…

View More తెలంగాణ పోలీసు నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితి పెంపు.. ఈరోజు రాత్రి 10.00 గంటలకు ముగియనున్న గడువు

ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ ఘటన.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టుకు లోకేష్ డిమాండ్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో డెడ్ బాడీ ఘటన దుమారం రేపింది. ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మృతి చెందిన ఘటన ఇప్పుడు కలకలంగా మారింది. ఈ ఘటనపై టీడీపీ వైసీపీ ఎమ్మెల్సీని, జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తుంది. Source | Oneindia.in…

View More ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ ఘటన.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టుకు లోకేష్ డిమాండ్!!

రుతుపవనాల కాలం: ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు, ఈదురుగాలులు

హైదరాబాద్/అమరావతి: నైరుతి రుతుపవనాలు మరో వారంలో కేరళలో ప్రవేశించనున్న క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మే 22 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి. Source | Oneindia.in…

View More రుతుపవనాల కాలం: ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు, ఈదురుగాలులు